భారత్ న్యూస్ విశాఖపట్నం..బీసీ నేత జోగి రమేష్ అరెస్ట్ను ఖండించిన వైఎస్ జగన్..

Ammiraju Udaya Shankar.sharma News Editor…డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే జోగి రమేష్ను అరెస్ట్ చేశారు..
తొక్కిసలాట, తుఫాన్లో ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికే ఈ అక్రమ అరెస్ట్..
కల్తీ మద్యం కేసులో పట్టుబడ్డవారిలో అంతా టీడీపీ వాళ్లే..

మీ జేబులో ఉన్న సిట్ మీరు ఏం చెప్తే అది చేస్తుంది: వైఎస్ జగన్