భారత్ న్యూస్ విశాఖపట్నం..బీసీలంటే చంద్రబాబుకు ఎంత చులకనో జోగి రమేష్ కుటుంబంపై నమోదైన కేసులు చాలు
జోగి రమేష్‌పై 12 కేసులు, 83 రోజులు జైల్లో పెట్టారు
జోగి రమేష్ కుమారుడు రాజీవ్‌పై 7 కేసులు
జోగి రమేష్ భార్య మీద ఒక కేసు పెట్టారు

మాజీ సీఎం వైఎస్ జగన్