భారత్ న్యూస్ విజయవాడ…Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో బార్ లైసెన్స్ దరఖాస్తుల గడువు పొడిగింపు
దరఖాస్తుకు ఆగస్టు 29 సాయంత్రం 6 గంటల వరకు గడువు పెంపు
ఈనెల 30న ఉదయం 8 గంటలకు డ్రా నిర్వహణ

వినాయక చవితి సెలవు, వరదల కారణంగా గడువు పెంపు
సవరణ షెడ్యూల్ విడుదల చేసిన ఏపీ ఎక్సైజ్ శాఖ