వాట్సాప్ లోనే బ్యాంకింగ్.. ‘Hi’ అని మెసేజ్ చేస్తే చాలు!

భారత్ న్యూస్ గుంటూరు…వాట్సాప్ లోనే బ్యాంకింగ్.. ‘Hi’ అని మెసేజ్ చేస్తే చాలు!

వాట్సాప్ ద్వారా బ్యాంకింగ్ సేవలు పొందొచ్చనే విషయం చాలా మందికి తెలియదు. బ్యాలెన్స్, అకౌంట్ స్టేట్మెంట్, రీసెంట్ ట్రాన్సాక్షన్స్, లోన్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ వంటి విషయాలు వాట్సాప్ ద్వారా తెలుసుకోవచ్చు. SBI- 90226 90226, HDFC- 70700 22222, AXIS- 70361 65000, UBI- 96666 06060, BOB- 84338 88777, ఇండియన్ బ్యాంక్- 87544 24242, PNB- 92640 92640, CANARA – 90760 30001, BOI- 79979 8601. మీ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి ఈ నంబర్లకు ‘Hi’ అని మెసేజ్ పంపి సేవలు పొందవచ్చు.