భారత్ న్యూస్ విజయవాడ…బెంగళూరు జైలు వీడియో సంచలనం
ఐసిస్ రిక్రూటర్ VIP సౌకర్యాలు పొందుతున్న వీడియో ఇటీవల లీకైంది.
తాజాగా ఖైదీలు జైల్లో మద్యం తాగుతూ, పార్టీ చేసుకుంటున్న మరో వీడియో బయటకు వచ్చింది.
వీడియోలో ఖైదీలు పాటలు పాడుతూ, నృత్యం చేస్తూ, మద్యం పార్టీ నిర్వహిస్తున్నట్లు కనిపిస్తోంది.
