అమరావతి రాజధానికి అతి సమీపములో ఉన్న బందరు పోర్టు అభివృద్ధి – ఆవశ్యకతను గురించి పార్లమెంట్ లో ప్రస్తావించిన మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు.

భారత్ న్యూస్ విశాఖపట్నం..అమరావతి రాజధానికి అతి సమీపములో ఉన్న బందరు పోర్టు అభివృద్ధి – ఆవశ్యకతను గురించి పార్లమెంట్ లో ప్రస్తావించిన మచిలీపట్టణం పార్లమెంట్ సభ్యులు శ్రీ వల్లభనేని బాలశౌరి గారు.