జోగిరమేష్‌ ఇంటి దగ్గర దాడిపై సీఎం చంద్రబాబు ఆరామైలవరం టీడీపీ నాయకులపై..

భారత్ న్యూస్ రాజమండ్రి…జోగిరమేష్‌ ఇంటి దగ్గర దాడిపై సీఎం చంద్రబాబు ఆరా
మైలవరం టీడీపీ నాయకులపై..
కేసులు నమోదు చేసినట్టు సీఎంకు తెలిపిన అధికారులు
రాజకీయ పార్టీలు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి
ఉద్రిక్తతలకు దారితీసే చర్యలు సహించబోం
శాంతిభద్రతల విషయంలో రాజీపడేది లేదు-చంద్రబాబు
చట్టం ఉల్లంఘిస్తే పార్టీతో సంబంధం లేకుండా చర్యలు
పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలన్న సీఎం
ప్రజల భద్రతే అత్యంత ప్రాధాన్యమన్న చంద్రబాబు