మంత్రి అచ్చెన్నాయుడు తమ్ముడికి బంపర్ ఆఫ‌ర్‌,

భారత్ న్యూస్ విశాఖపట్నం..మంత్రి అచ్చెన్నాయుడు తమ్ముడికి బంపర్ ఆఫ‌ర్‌

విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ ఓఎస్‌డీగా కింజరాపు ప్రభాకర్

ఏడాది పాటు ప‌ద‌వీ కాలం పొడిగించిన కూటమి ప్రభుత్వం

ఉత్తర్వులు జారీ చేసిన చంద్రబాబు సర్కార్