ISSలో వ్యోమగామికి తీవ్ర అనారోగ్యం.

భారత్ న్యూస్ నెల్లూరు..ISSలో వ్యోమగామికి తీవ్ర అనారోగ్యం

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మెడికల్‌ ఎమర్జెన్సీ తలెత్తింది. దీంతో నలుగురితో కూడిన ఆస్ట్రోనాట్‌ల బృందం ఒక నెల ముందుగానే తమ మిషన్‌ను తగ్గించుకొని భూమిపైకి చేరుకుంటుందని నాసా ప్రకటించింది. ఒక వ్యోమగామికి తీవ్రమైన అనారోగ్యం తలెత్తడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే అత్యవసర తరలింపు కాదని నాసా అధికారి ఒకరు తెలిపారు. అనారోగ్యానికి గురైన వ్యోమగామి పేరును నాసా వెల్లడించలేదు. ఇలా తమ మిషన్‌ను తగ్గించుకోవడం నాసా చరిత్రలోనే ఇదే తొలిసారి…