జ్యోతిష్యం చెబుతూ వందల కోట్లు సంపాదన…. అక్రమ సంబంధంతో జైలు జీవితం…

భారత్ న్యూస్ విశాఖపట్నం..జ్యోతిష్యం చెబుతూ వందల కోట్లు సంపాదన…. అక్రమ సంబంధంతో జైలు జీవితం…

కర్ణాటక జ్యోతిషుడు కమలాకర్ భట్ ఫ్లాష్ బ్యాక్ అంతా సినిమా స్టోరీనే… తమలపాకులు, మరమరాలు అమ్మిన ఆయన జ్యోతిష్యుడు అయితే లైఫ్ సెట్ అవుతుందనే ఫ్రెండ్ సలహాతో 2005లో కేరళలో జ్యోతిష విద్య నేర్చాడు.
త్వరగా పాపులరవ్వాలని టీవీ ల్లో ఆస్ట్రాలజీ చెప్పాడు.
సమస్యలున్న వారిని తీసుకొచ్చేఏజెంట్లకు కమీషన్ ఇస్తూ వందల కోట్ల రూపాయలు పోగేశాడు.
ఏజెంట్ సుచిత్రతో అక్రమసంబంధం సాగిస్తూ, అడ్డుగా ఉన్నారని ఆ కుటుంబంపై గతవారం దాడి చేయించి జైలుకెళ్లాడు.