ఎల్లుండి ఏపీ అసెంబ్లీలో విద్యార్థులతో మాక్‌ అసెంబ్లీ

భారత్ న్యూస్ విజయవాడ…ఎల్లుండి ఏపీ అసెంబ్లీలో విద్యార్థులతో మాక్‌ అసెంబ్లీ

రాజ్యాంగం ఆమోదం పొంది 76 ఏళ్లు అయిన సందర్బంగా నిర్వహణ

మాక్ అసెంబ్లీ కోసం 175 నియోజకవర్గాల నుంచి విద్యార్థుల ఎంపిక

26న జరిగే మాక్‌ అసెంబ్లీలో ముందుగా ప్రొటెం స్పీకర్‌ ఎన్నిక.. ఆ తర్వాత స్పీకర్‌ ఎన్నిక, తర్వాత మాక్‌ అసెంబ్లీ సమావేశాలు

అసెంబ్లీపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం.