శాసనసభ, శాసన మండలి సభ్యుల జీతాలు పెంపు.

భారత్ న్యూస్ నెల్లూరు….అమరావతి

శాసనసభ, శాసన మండలి సభ్యుల జీతాలు పెంపు.

ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీల జీతాలు 95,000 నుండి 1,50,000.

ఇంటి అద్దె 25000 నుండి 50,000.

రైల్వే చార్జీలు 1,00,000.

పేపర్ ఖర్చులు 1,00,000.

మాజీ ఎమ్మెల్యే పెన్షన్ 25,000 నుండి 50,000.

ఎమ్మెల్యే కారు లోను 10,00,000 నుండి 25,00,000 కు పెంపు..