భారత్ న్యూస్ విశాఖపట్నం..టీడీపీ సభ్యత్వానికి అశోక్ గజపతిరాజు రాజీనామా
పొలిట్‌బ్యూరో పదవి కూడా రాజీనామా
గోవా గవర్నర్‌గా బాధ్యతలు తీసుకోనున్న గజపతిరాజు
టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లాకు లేఖ పంపిన గజపతిరాజు
పార్టీ ఆవిర్భావం నుంచి సైనికుడిలా పనిచేశా
ప్రజలకు సేవ చేసే అదృష్టం కల్పించారు
టీడీపీకి ఎప్పటికీ రుణపడి ఉంటా-అశోక్ గజపతిరాజు
