భారత్ న్యూస్ గుంటూరు…Ammiraju Udaya Shankar.sharma News Editor…సరిగ్గా నాడు అరెస్ట్.. నేడు సీఎంగా చంద్రబాబు
ఏపీలో రాష్ట్ర రాజకీయాలను తీవ్రంగా ప్రభావితం చేసిన కీలక ఘటనకు నేటితో సరిగ్గా రెండేళ్లు పూర్తయ్యాయి. స్కిల్ డెవలప్మెంట్ కేసులో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం చంద్రబాబును 2023 సెప్టెంబర్ 9న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. నాడు చోటుచేసుకున్న ఈ పరిణామం, ఆ తర్వాత రాష్ట్ర రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చివేసింది. జనసేన, బీజేపీ, టీడీపీతో కలసి కూటమిగా ఏర్పడి జయకేతనం ఎగురవేశారు.
