భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…మాజీ మంత్రి పేర్ని నానికి అరెస్ట్ వారెంట్ జారీ
అరెస్ట్ వారెంట్ జారీ చేసిన మచిలీపట్నం కోర్టు
2019 లో టీడీపీ కార్యకర్తలు చందు, శ్రీహర్ష పై కేసు నమోదు చేసిన పోలీసులు
ఈ కేసులో సాక్షిగా ఉన్న మాజీ మంత్రి పేర్ని నాని

వరుసగా కోర్టు వాయిదాలకు హాజరుకాని పేర్ని నాని
దీంతో నానికి అరెస్ట్ వారెంట్ జారీ చేసిన కోర్టు