కుప్పంలో 2 కొత్త పారిశ్రామిక పార్కులను ఆమోదించిన AP ప్రభుత్వం.

భారత్ న్యూస్ అనంతపురం….Ammiraju Udaya Shankar.sharma News Editor…కుప్పంలో 2 కొత్త పారిశ్రామిక పార్కులను ఆమోదించిన AP ప్రభుత్వం.

దీని ద్వారా లభించనున్న 8,000 ఉద్యోగాలు .

ఈ రెండింటిలో పాడి పరిశ్రమ, పశువుల దాణా & పండ్ల గుజ్జు యూనిట్లు (మదర్ డెయిరీ) ఉన్నాయి.