భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో ఇక పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్.. ఏపీ ప్రభుత్వం నిర్ణయం
అమరావతి :
ఏపీలో కూటమి ప్రభుత్వం కేవలం పది నిమిషాల్లోనే రిజిస్ట్రేషన్ పూర్తి చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విజయవాడ పటమట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిన్నటి నుంచి పైలెట్ ప్రాజెక్టు కింద ఈ పది నిమిషాల్లో రిజిస్ట్రేషన్ విధానం ప్రారంభించారు. ఇక్కడ వచ్చే ఫలితాలను అనుసరించి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం అమలు చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తుంది.
