AP: రూ.100 చెల్లిస్తే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్

భారత్ న్యూస్ శ్రీకాకుళం…..AP: రూ.100 చెల్లిస్తే వారసత్వ భూముల రిజిస్ట్రేషన్

ఇకపై వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ను గ్రామ/వార్డు సచివాలయాల్లోనే పూర్తి చేయవచ్చు

రూ.10 లక్షల లోపు విలువ గల భూములకు కేవలం రూ.100, అంతకు మించి విలువైన భూములకు రూ. 1,000 ఫీజుతో ఈ ప్రక్రియను సులభతరం చేసిన ప్రభుత్వం.