భారత్ న్యూస్ విజయవాడ…ఫిబ్రవరి 9న AP మెడికల్ కౌన్సిల్ ఎన్నిక
ఏపీ మెడికల్ కౌన్సిల్ ఎన్నిక ఫిబ్రవరి 9న జరగనుంది. నామినేషన్లు ఈనెల 27 వరకు స్వీకరిస్తారు. 55,504 మంది అర్హులైన వైద్యులు ఆన్లైన్, మొబైల్ ద్వారా ఓటు వేయొచ్చు. దీనికోసం APMC ఆన్లైన్ ఎలక్షన్ పోర్టల్లో లాగిన్ కావాలని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ చక్రధరబాబు తెలిపారు. 13 మంది సభ్యులను ఎన్నుకుంటారు….
