భారత్ న్యూస్ రాజమండ్రి….Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీ లిక్కర్ కేసులో కీలక పరిణామం.
విదేశాల్లో ఉన్న కీలక నిందితుల కోసం సిట్ వేట. దుబాయ్, థాయ్‌ల్యాండ్‌లో 8 మంది ఉన్నట్లు గుర్తింపు. దుబాయ్ పరారైన కిరణ్, సైఫ్ అహ్మద్, వరుణ్, శివకుమార్, సైమన్ ప్రసన్, ప్రద్యుమ్న. థాయ్‌ల్యాండ్ పరారైన అవినాష్‌రెడ్డి, అనిరుధ్‌రెడ్డి. కేసు నమోదు తర్వాత విదేశాలకు పారిపోయిన నిందితులు. నిందితులకు రెడ్ కార్నర్ నోటీసుల జారీకి రంగం సిద్ధం. ఇంటర్‌పోల్ ద్వారా నిందితులకు రెడ్‌కార్నర్ నోటీసులు. నిందితులను భారత్‌కు రప్పించేందుకు సిట్ ప్రయత్నాలు. విదేశాంగశాఖకు లేఖ రాసిన ఏపీ సిట్ అధికారులు.
