ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్

భారత్ న్యూస్ రాజమండ్రి….ఏపీ హైకోర్టులో వైఎస్ జగన్ క్వాష్ పిటిషన్

లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన జగన్ గారు

సింగయ్య మృతి కేసులో వైఎస్ జగన్ పిటిషన్ దాఖలు

రేపు వైఎస్ జగన్ పిటిషన్ ను విచారిస్తామన్న హైకోర్టు