భారత్ న్యూస్ విజయవాడ…ఏపీ ఉద్యోగులకు గుడ్‌న్యూస్

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీ ఉద్యోగులకు ఒక డీఏ ఇవ్వాలని ప్రభుత్వ నిర్ణయం
నవంబర్ 1న డీఏ జమ చేస్తాం-చంద్రబాబు
ఉద్యోగుల డీఏకు నెలకు రూ.160 కోట్ల ఖర్చు
పోలీసులకు ఒక ఇన్‌స్టాల్‌మెంట్ ఈఎల్ ఇస్తాం
పోలీసుల ఈఎల్‌కు రూ.105 కోట్లు చెల్లిస్తాం
జనవరిలో మరో రూ.105 కోట్లు ఇస్తాం-చంద్రబాబు
చైల్డ్ కేర్ లీవ్స్ ఎప్పుడైనా వాడుకోవచ్చు-సీఎం
దీపావళికి RTC ఉద్యోగులకు ప్రమోషన్లు ఇస్తాం-సీఎం
కింది స్థాయిలో కొన్ని విభాగాల వారికి..
గౌరవప్రదమైన డిజిగ్నేషన్ ఇస్తాం-చంద్రబాబు
ఎర్న్ లీవ్ ఒక ఇన్‌స్టాల్‌మెంట్ ఇస్తాం-చంద్రబాబు
ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ రూ.2,793 కోట్లు ఇచ్చాం
74 కేంద్ర పథకాలను రెగ్యులరైజ్ చేశాం-చంద్రబాబు
దక్షిణ భారతదేశంలో మనం వెనుకబడే పరిస్థితికి వచ్చాం
స్ట్రక్చరల్ కరెక్షన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాలి
ఈ క్రమంలో ఉద్యోగులే ప్రధాన భాగస్వాములు-చంద్రబాబు
వెల్దీ, హెల్తీ, హ్యాపీ సొసైటీ ఏర్పడాలి-చంద్రబాబు