ఏపీ కేబినెట్‌ భేటీ 24కు వాయిదా

భారత్ న్యూస్ అనంతపురం .. .ఏపీ కేబినెట్‌ భేటీ 24కు వాయిదా

ఈ నెల 19న జరగాల్సిన ఏపీ కేబినెట్‌ భేటీ 24కు వాయిదా.

21న యోగాడే ఏర్పాట్ల నేపథ్యంలో కేబినెట్ భేటీ వాయిదా.