నాగార్జునసాగర్ నీటిపై మరోసారి వివాదం.

భారత్ న్యూస్ విజయవాడ…నాగార్జునసాగర్ నీటిపై మరోసారి వివాదం.

కుడి కాలువకు 511 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన ఏపీ. నీటి విడుదలపై మండిపడుతోన్న తెలంగాణ అధికారులు. ఎలాంటి అనుమతి లేకుండా నీటిని విడుదల చేయడంపై కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసిన ఎస్ఈ మల్లికార్జునరావు. కనీసం సమాచారం లేకుండా నీటి విడుదల చేశారని ఫిర్యాదు. బోర్డు అనుమతితోనే నీటి విడుదల చేశామంటున్న ఏపీ అధికారులు.