వైస్సార్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై మరో కేసు

అమరావతి :

భారత్ న్యూస్ విశాఖపట్నం..వైస్సార్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పై మరో కేసు

అమరావతి :

✒️- జగన్‌ గుంటూరు మిర్చి యార్డు పర్యటనపై కేసు నమోదు..!

జగన్‌తో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదు…

వైసీపీ నేతలు కావటి మనోహర్, అప్పిరెడ్డి, మోదుగుల, అంబటి రాంబాబుతో పాటు పలువురికి నోటీసులు…

నల్లపాడు పీఎస్‌లో విచారణకు రావాలని పలువురికి నోటీసులు.🤟🏽