భారత్ న్యూస్ గుంటూరు….జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ లైంగిక వేధింపుల ఘటనను తీవ్రంగా పరిగణించిన ఏపీ మహిళా కమిషన్ రాయపాటి శైలజ
బాధితురాలితో ఫోన్లో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్న రాయపాటి శైలజ
లైంగిక వేదింపుల పై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని బాధితురాలికి హామీ ఇచ్చిన మహిళా కమిషన్
