భారత్ న్యూస్ రాజమండ్రి…మాజీ మంత్రి అంబటి రాంబాబుకు బెయిల్ మంజూరు చేసిన గుంటూరు స్పెషల్ కోర్టు..
గతేడాది నవంబర్ 12న నమోదైన కేసులో అంబటికి బెయిల్.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గతంలో ర్యాలీ.. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని అంబటిపై కేసు.. పోలీసుల కస్టడీ పిటిషన్‌ను డిస్మిస్ చేసిన కోర్టు..
