భారత్ న్యూస్ రాజమండ్రి…రాష్ట్రపతి భవన్‌కు చేరిన అమరావతి చట్టబద్ధత బిల్లు..
ఇవాళ రాష్ట్రపతి ఆమోదముద్ర వేసే అవకాశం ఉందన్న ప్రభుత్వ వర్గాలు.. పరిశీలన, న్యాయ నిపుణులతో సంప్రదింపుల అనంతరం ఆమోదం తెలపనున్న రాష్ట్రపతి.. రాష్ట్రపతి ఆమోదం అనంతరం చట్టరూపం దాల్చనున్న బిల్లు..
