భారత్ న్యూస్ రాజమండ్రి…ధర్తి ఆబా జనభాగీధారి అభియాన్‌లో భాగంగా అల్లూరి జిల్లాకు అవార్డు
ఉత్తమ జిల్లాగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా జాతీయ పురస్కారం అందుకున్న అల్లూరి జిల్లా
పీఎం జేజీయూఏ, పీఎం జన్‌మన్‌ను సమర్థంగా అమలు చేసినందుకు పురస్కారం
అల్లూరి జిల్లాకు జాతీయ పురస్కారం రావడంపై సీఎం చంద్రబాబు హర్షం

అల్లూరి జిల్లా అధికారులు, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు