బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంతో ఏపీ సర్కార్ అలెర్ట్..

భారత్ న్యూస్ విశాఖపట్నం..బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనంతో ఏపీ సర్కార్ అలెర్ట్..

భారీ వర్షాలపై కలెక్టర్లతో హోంమంత్రి అనిత సమీక్ష.. కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయాలని హోంమంత్రి ఆదేశం.. క్షేత్రస్థాయిలో అధికారులంతా సిద్ధంగా ఉండాలి.. సహాయక చర్యలకు రెస్క్యూ బృందాలను సిద్ధంగా ఉంచాలి.. ప్రమాదకర పాయింట్లలో హెచ్చరిక బోర్డులు పెట్టాలి : హోంమంత్రి వంగలపూడి అనిత