భారత్ న్యూస్ హైదరాబాద్….హైకోర్టులో అఖండ-2కి ఊరట..
సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించిన డివిజన్ బెంచ్
14వ తేదీ వరకు స్టే విధించిన డివిజన్ బెంచ్
తదుపరి విచారణ 15వ తేదీకి వాయిదా..
WhatsApp us