విశాఖలో సిఫి ఏఐ డేటా సెంటర్‍ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన..

భారత్ న్యూస్ నెల్లూరు….విశాఖలో సిఫి ఏఐ డేటా సెంటర్‍ కు మంత్రి నారా లోకేష్ శంకుస్థాపన..

ఓపెన్ కేబుల్ ల్యాండింగ్ స్టేషన్‍కు మంత్రి లోకేష్ శంకుస్థాపన.. విశాఖలో రూ.1,500 కోట్ల పెట్టుబడి పెట్టనున్న సిఫి సంస్థ.. వెయ్యి మందికిపైగా ఉద్యోగాలు కల్పించనున్న సిఫి సంస్థ.. మెటా సంస్థ తరపున పనులు చేపట్టిన సిఫి కంపెనీ..