అనంతపురం జిల్లా, ఉరవకొండ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ప్రభుత్వ ఆదర్శ పాఠశాల విద్యార్థుల ఆందోళన.

భారత్ న్యూస్ అనంతపురం ..అనంతపురం జిల్లా, ఉరవకొండ ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ప్రభుత్వ ఆదర్శ పాఠశాల విద్యార్థుల ఆందోళన.

150 మంది విద్యార్థులకు మోడల్ స్కూల్ కి వెళ్లడానికి ఒకే బస్సు ఏర్పాటు చేయడంపై నిరసన..