భారత్ న్యూస్ గుంటూరు…ఏపీ రాజధాని కూత వేటు దూరం లో …అఘోరా పూజలు కలకలం
📍గుంటూరు జిల్లా గోరంట్లలో అఘోరా హల్‌చల్ చేశారు.
జన సంచారం ఉండే ప్రాంతంలో స్వామిజీలు అఘోరా పూజలు చేశారు.
అర్ధరాత్రి పూజలు చేస్తున్న వీడియో తాజాగా బయటకొచ్చింది.
జనసంచారం ఉన్న చోటే పూజలు చేయడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.
ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.