హై కోర్ట్ అడ్వకేట్ పై కత్తులతో దాడి !

భారత్ న్యూస్ గుంటూరు…..హై కోర్ట్ అడ్వకేట్ పై కత్తులతో దాడి !

తణుకు సొసైటీలో కోట్లాది రూపాయల అవినీతి పై న్యాయపరం గా పోరాటం చేస్తున్న హై కోర్ట్ అడ్వకేట్ & జనసేన మద్దతుదారుడు కోటిపల్లి అయ్యప్ప గారిని అతిదారుణంగా కత్తులతో నరికిన నేతలు

కేసు పెట్టినా పట్టించుకోని పోలీసులు..

న్యాయం కోసం జనసేన పార్టీ కార్యాలయాన్ని ఆశ్రయించి న అడ్వకేట్ కోటిపల్లి అయ్యప్ప ..