అమరావతిలోని మందడంలో రోడ్ల నిర్మాణంలో అధునాత టెక్నాలజీ.

భారత్ న్యూస్ విజయవాడ…అమరావతిలోని మందడంలో రోడ్ల నిర్మాణంలో అధునాత టెక్నాలజీ.

“స్టీల్ స్లాగ్” విధానంలో రహదారుల మరమ్మతులను ప్రయోగాత్మకంగా ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం .

వ్యర్థాల నుంచి సంపద సృష్టించాలన్న ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా స్టీల్ ప్లాంట్ వ్యర్థాల నుంచి వచ్చిన మిశ్రమాల ద్వారా రహదారుల నిర్మాణం, మరమ్మతులు..