ములకలచెరువు కల్తీ మద్యం కేసులో పురోగ‌తి

భారత్ న్యూస్ నెల్లూరు….ములకలచెరువు కల్తీ మద్యం కేసులో పురోగ‌తి

A2 నిందితుడు కట్టా నాగరాజు, A12 కొడాలి శ్రీనివాస్‌ అరెస్ట్ చూపించిన ఎక్సైజ్ పోలీసులు

ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేసిన ఎక్సైజ్ పోలీసులు

విదేశాల్లో ఉన్న ప్రధాన నిందితుడు జనార్ధన్ రావు కోసం ఎదురుచూస్తున్న ఎక్సైజ్ పోలీసులు

తంబళ్లపల్లె కోర్టులో నిందితులను హాజరు పరిచిన ఎక్సైజ్ పోలీసులు