ఏలూరు జిల్లా ముదినేపల్లి::::భారత్ న్యూస్ ప్రతినిధి:::: నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి అంతిమ ఖర్చులకు తక్షణ ఆర్ధిక సహాయం అందించిన ఆదిత్య చౌదరి ముదినేపల్లి మండల తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్ష్యులు చల్లగుళ్ల శోభనాద్రి చౌదరికి తెలిసిన విషయం పై స్పందించి, పెదపాలపర్రు గ్రామ నివాసి నిరుపేద బ్రాహ్మణ కులమునకు చెందిన బొడ్డపాటి వెంకట్రావు అనారోగ్యంతో మరణించినారని తెలిసి అంతిమ యాత్ర,దహన సంస్కారం నిమిత్తంగా 10,000 రూపాయలుని తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్ష్యుడు చల్లగుళ్ల శోభనాద్రి చౌదరి ఆదేశానుసారం వారి కుమారుడు యువ నాయకుడు ఆదిత్య చౌదరి నిరుపేద బ్రాహ్మణ కుటుంబానికి బాసటగానిలిచి తమ ప్రాఘడ సానుభూతి తెలియచేసి దశ దిన ఖర్చులకు 10,000 రూపాయలు ని,మొత్తం 20,000 రూపాయలు ఇచ్చి బ్రాహ్మణ సాంప్రదాయ బద్దముగా ఎదా విధిగా నిర్వహించుటకు గాను ఇచ్చి మానవత్వాన్ని చాటుకుని భవిష్యతులో ఈ నిరుపేద కుటుంబానికి తమవంతు సహాయ,సహకారాలని అందిస్తామని తెలియచేసారు ఈ కార్యక్రమం లో గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు,గన్నమనేని శివ,బైనపాలెం సోమేశ్వరరావు,బొప్పన భాస్కరరావు కార్యకర్తలు పాల్గొన్నారు
