అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL), గౌతమ్ అదానీ గ్రూప్ ప్రధాన సంస్థ,

భారత్ న్యూస్ మంగళగిరి…అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ (AEL), గౌతమ్ అదానీ గ్రూప్ ప్రధాన సంస్థ, సోనప్రయాగ్ – కేదార్‌నాథ్ మధ్య సుమారు 13 కి.మీ. రోప్‌వే నిర్మాణం కోసం కాంట్రాక్ట్ సాధించింది.

➡️ ఈ రోప్‌వే వల్ల ప్రయాణ సమయం 9 గంటల నుండి కేవలం 36 నిమిషాలకు తగ్గనుంది.