ఏపీలో రన్నింగ్ ట్రైన్‌లో మహిళపై అత్యాచారం చేసిన నిందితుడు అరెస్ట్

భారత్ న్యూస్ నెల్లూరు….ఏపీలో రన్నింగ్ ట్రైన్‌లో మహిళపై అత్యాచారం చేసిన నిందితుడు అరెస్ట్

మంగళవారం సికింద్రాబాద్ వస్తున్న సంత్రగాచి ఎక్స్‌ప్రెస్‌లో మహిళపై, 2 నెలల క్రితం కేరళ మహిళపై అత్యాచారం చేసింది ఒకే వ్యక్తిగా గుర్తింపు

పల్నాడు జిల్లా సత్తెనపల్లి పరిధి లక్కరాజుగార్లపాడుకు చెందిన రాజారావుగా గుర్తించి అరెస్ట్ చేసిన గుంటూరు రైల్వే పోలీసులు