భారత్ న్యూస్ గుంటూరు…..ఫార్మాసిటీలో ప్రమాదం – విష వాయువులు లీక్
అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీ లుపిన్ పరిశ్రమలో విషవాయువు విడుదల
ఆరుగురు కార్మికులకు అస్వస్థత.. వైద్యం నిమిత్తం హాస్పిటల్ కి తరలింపు
WhatsApp us