భారత్ న్యూస్ నెల్లూరు..ఏపీ వ్యాప్తంగా రెండోరోజు ఏసీబీ సోదాలు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అధికారుల తనిఖీలు. ఇప్పటి వరకు 12 కార్యాలయాల్లో అక్రమాలు గుర్తింపు. డబుల్ రిజిస్ట్రేషన్లు, డాక్యుమెంట్ల ట్యాంపర్‌లో.. ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ. లెక్కల్లో చూపని నగదును స్వాధీనం చేసుకున్న ఏసీబీ
