భారత్ న్యూస్ విజయవాడ…పంచాయతీరాజ్ శాఖలో ఏసీబీ సోదాలు..
రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన ఇంజనీరింగ్ ఇన్ చీఫ్ కనక రత్నం
కొన్ని రోజుల క్రితమే పదవి విరమణ చేసిన కనక రత్నం
కనక రత్నం పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగిస్తూ పోస్టింగ్ ఇచ్చిన ప్రభుత్వం
WhatsApp us