భారత్ న్యూస్ విశాఖపట్నం..మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సీజ్ చేసిన ఏసీబీ అధికారులు.
కార్యాలయానికి తాళం వేసిన అధికారులు. నిలిచిన రిజిస్ట్రేషన్లు. కార్యకలాపాలు. నిన్న సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో డిజిటల్ పేమెంట్లపై కొనసాగుతున్న విచారణ.
