భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖలో ఏసీబీ వలకి చిక్కిన అవినీతి అధికారి
రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండడ్ గా దొరికిన ఎస్ఐ ఈశ్వర్ రావు
అనకాపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేస్తున్న ఈశ్వర్ రావు
WhatsApp us