భారత్ న్యూస్ గుంటూరు…నేటి నుంచి ఈ నెల 26 వరకు స్కూళ్లలో ఆధార్ స్పెషల్ క్యాంపులు
5-15 ఏళ్ల పిల్లల బయోమెట్రిక్, ఇతర వివరాలు అప్‌డేట్ చేసుకునేందుకు వీలుగా క్యాంపులు.

ఏపీలో ఇప్పటికి 15.46 లక్షల మంది పిల్లల ఆధార్ అప్‌డేట్ చేసుకోవాల్సి ఉందన్న అధికారులు