భారత్ న్యూస్ రాజమండ్రి …ఆధార్ ఫేస్ అథెంటికేషన్ సిస్టమ్ ఈ నెల 10 నాటికి 200 కోట్ల
లావాదేవీలు దాటింది. కేవలం 6 నెలల్లోనే లావాదేవీల సంఖ్య 100 కోట్ల నుండి 200 కోట్లకు రెట్టింపు అయింది. ఈ సందర్బంగా ఆధార్ కార్డు CEO భువనేష్ కుమార్ మాట్లాడుతూ.
ఇంత తక్కువ సమయంలోనే 200 కోట్ల ఆధార్ ఫేస్ అథెంటికేషన్ లావాదేవీలను చేరుకోవడం ఆధార్ సేవలపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని తెలియజేస్తుందన్నారు..
