రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల ఇళ్ల నిర్మాణానికి..ప్రభుత్వం 16 వేల 280 కోట్ల రూపాయలు

భారత్ న్యూస్ మంగళగిరి..రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల ఇళ్ల నిర్మాణానికి..ప్రభుత్వం 16 వేల 280 కోట్ల రూపాయలు కేటాయించిందని ఆంధ్రప్రదేశ్ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ తెలిపారు.

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఆయన… స్థానిక శాసన సభ్యుడు బెందాలం అశోక్ బాబుతో కలిసి పర్యటించారు.