ఏపీలో అకౌంట్లలోకి రూ.7 వేలు.. మీరు ఇలా చేశారా?

భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో అకౌంట్లలోకి రూ.7 వేలు.. మీరు ఇలా చేశారా?

అమరావతి :

ఏపీ రాష్ట్రంలో ‘అన్నదాతా సుఖీభవ – పీఎం కిసాన్’ పథకం కింద రైతుల ఖాతాల్లో రూ.7వేలు జమకానున్నాయి. ఈ పథకాన్ని ఈ నెల 20న అమలు చేస్తారని తెలిసింది. EKYC పూర్తిచేసిన రైతుల బ్యాంకు ఖాతాల్లోనే నిధులు జమవుతాయని సమాచారం. https://pmkisan.gov.in/లో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. లేకపోతే వెంటనే ఈ-కేవైసీ పూర్తి చేయండి. పీఎం కిసాన్ రూ.2వేలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం తొలి విడతలో రూ.5 వేలు అందించనున్నట్లు తెలిసింది.