అర్ధరాత్రి చిట్టి పాలెం దగ్గర పిడిఎస్ బియ్యం లారీ పట్టివేత.. సుమారు 605, రైస్ బ్యాగులు గుర్తించిన విజిలెన్స్ సిఐ..

భారత్ న్యూస్ మంగళగిరి…కృష్ణా జిల్లా,,

మచిలీపట్నం,,

అర్ధరాత్రి చిట్టి పాలెం దగ్గర పిడిఎస్ బియ్యం లారీ పట్టివేత.. సుమారు 605, రైస్ బ్యాగులు గుర్తించిన విజిలెన్స్ సిఐ..

సుమారుగా 10 లక్షల వరకు ఉంటుందని అంచనా వేస్తున్న అధికారులు ..

బందరు తాలూకా పోలీస్ లు అదుపులోఉన్న వారి

మచిలీపట్నం నుండి కాకినాడ తరలి వెళ్తున్న పిడిఎఫ్ బియ్యం లారీ..